యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే “ఏక్ మినీ కథ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ అడల్ట్ కామెడీ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సంతోష్ శోభన్ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “మంచి రోజులు వచ్చాయి”. మారుతి దర్శకత్వం వహి�