మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలా పూర్ చెక్ పోస్ట్ వద్ద దండ కర్ర యువకుని ప్రాణాలు మింగింది. ఇద్దరు యువకులు బైక్ పై దండేపల్లి నుండి జన్నారం వైపు వెళ్లారు. అదే సమయంలో తపాల్ పెట్ చెక్ పోస్ట్ దండకర్రను ఒక్కసారిగా కిందకు దించారు. దీంతో బైక్ ను డ్రైవ్ చేస్తున్న యువకుడు తలవంచి తప్పించుకున్నాడు. వెనుక ఉన్న మరోక యువకునికి దండను గమనించకపోవడంతో తల దండకు తగిలింది. తలకు దండ తగలడంతో తీవ్రగాయలయ్యాయి. తీవ్రంగా…
మంచిర్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రిలో దందా కూడా ఎక్కువే అవుతుంది. రీసెంట్ గా బ్లాక్ లో అధిక ధరలకు మందులు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసిన మంచిర్యాల పోలీసులు.. తాజాగా రహస్యంగా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. జిల్లాలో ప్రైవేటు ల్యాబ్ లు డయాగ్నస్టిక్ లలో అనుమతి లేకుండా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. బాధితుల వద్ద నుండి ఒక్కో కోవిడ్ టెస్ట్ కు 3…
మంచిర్యాల జిల్లాలో మద్యం షాపులపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల బెల్లంపల్లిలోని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, రీసెంట్ గా జిల్లాలోని ఇందారం గ్రామంలో కల్తీ మద్యం దందాని నడిపిస్తున్న లక్ష్మీగణపతి వైన్స్ ను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. తాజాగా ఇందారం సమీప గ్రామంలోని రామారావుపేట్ లో అక్రమ మద్యం అమ్మకాలు చేస్తున్న దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించారు. జైపూర్ ఎస్సై రామకృష్ణ వారి సిబ్బందితో కలిసి.. ఎలాంటి అనుమతులు లేకుండా వైన్…