Indian Idol : ఇండియాలోనే అతిపెద్ద సింగింగ్ రియాల్టీ షోగా ఇండియన్ ఐడల్ కు గుర్తింపు ఉంది. ఈ షోలో పాల్గొని గెలవాలని చాలా మంది కలలు కంటారు. తాజాగా ఇండియన్ ఐడల్-15 సీజన్ ముగిసింది. 2024 అక్టోబర్ నెలలో మొదలైన ఈ కాంపిటీషన్.. 2025 ఏప్రిల్ 6వ తేదీన ముగిసింది. ఈ సీజన్ విన్నర్ గా బెంగాలీ అమ్మాయి మానసి ఘోష్ నిలిచింది. ఆమెకు ట్రోఫీతో పాటు రూ.25లక్షల క్యాష్, కొత్త కారు బహుమతిగా ఇచ్చారు. ఈ…