Actress Tulasi on Sharwanand: ‘ఛార్మింగ్ స్టార్’ శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో శర్వా సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించారు. మనమే చిత్రం నేడు (జూన్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్
శనివారం ( june 1) శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ ని రామ్ చరణ్ ఆన్‌లైన్‌లో లాంచ్ చేశారు. ఇందుకు సంబంధించి టీమ్ ఓ గ్రాండ్ ఈవెంట్ కూడా నిర్వహించింది. ఈ సినిమా గురించి సుదీర్ఘంగా మాట్లాడింది చిత్ర బృందం. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సినిమాకు సమకూర్చారు. సినిమాలో మ్యూజిక్