టాలీవుడ్‌లో ప్రస్తుతం ‘మెగా’ హవా నడుస్తోంది, సంక్రాంతి బరిలో నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ, విమర్శకుల ప్రశంసలతో దూసుకుపోతోంది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో వినోదాన్ని పంచి, బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ‘బ్లాక్ బస్టర్’ను తన ఖాతాలో వేసుకున్నారు, ఈ హిట్ తో మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోతుండగా, తాజాగా చిత్ర యూనిట్ ఒక క్రేజీ ఇంటర్వ్యూను విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ…