మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ థియేటర్లలో సందడి చేస్తోన్న వేళ, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సినిమాను గతంలో వచ్చిన సూపర్ హిట్ వెంకటేష్ ‘తులసి’, తమిళ ‘విశ్వాసం’ సినిమాలతో పోలుస్తూ నెటిజన్లు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అయితే, ఈ మూడు సినిమాలకు ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మూడు సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించింది మరెవరో కాదు.. లేడీ సూపర్…
హైదరాబాద్ లోని ఓ సినిమా థియేటర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది, తన అభిమాన హీరో సినిమాను వెండితెరపై చూస్తూ ఆనందంగా గడపాల్సిన సమయంలో, ఓ అభిమాని అనంతలోకాలకు వెళ్ళిపోయారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రిటైర్డ్ ఏఎస్సై ఆనంద్ కుమార్ చిరంజీవికి వీరాభిమాని, కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో ఈరోజు ఉదయం 11:30 గంటల…