Mana Shankaravaraprasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మొస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ “మీసాల పిల్ల” 72 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి, సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. మరోవైపు ఈ చిత్రంలో చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కానుంది. ఇకపోతే హైదరాబాద్‌లో…
వన్స్ ఆపాన్ ఎ టైంలో టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలు కనిపించేవి. కానీ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జునలకు మాత్రం సాధ్యం కాలేదు. త్రిమూర్తులు సినిమాలో ఓ సాంగ్‌లో స్టార్స్ అలా మెరిశారంతే. ఆ తర్వాత తరం కూడా అలాగే కంటిన్యూ అవుతోంది. అప్పుడప్పుడు అడపాదడపా మల్టీస్టారర్ చిత్రాలు వస్తున్నాయి కానీ అవి చాలవంటున్నారు ఫ్యాన్స్. నాట్ ఓన్లీ టాలీవుడ్ సౌత్ మొత్తం అలానే ఉంది. కానీ ఈసారి మాత్రం ఫ్యాన్స్‌కు ఫీస్ట్ రెడీ చేస్తున్నాయి టాలీవుడ్ అండ్…
టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలయ్య, చిరు, వెంకీ, నాగ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకెళ్తున్నారు. వీరిలో ముందుగా నందమూరి బాలకృష్ణ : డాకూ మహారాజ్ హిట్టుతో ఇయర్ స్టార్ట్ చేసిన అఖండ2తో ఇయర్ ఎండింగ్ టార్గెట్ చేస్తున్నారు. డిసెంబర్ బరిలో రాబోతోంది అఖండ సీక్వెల్. అయితే ఈ మధ్యలోనే గోపిచంద్ మలినేనితో ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారు. వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో…