“పొట్టకూటి కోసం పొట్ట మాడ్చుకున్నాను” అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన హీరోగా నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో, సినిమా టీం ఒక ఇంటర్వ్యూ చేసింది. అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సహా నిర్మాతలు సాహు, సుస్మిత.. ఈ ఐదుగురు ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. Also Read :Anil Sunkara: సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు బాగున్నాయి..మా సినిమా మరీ బాగుంది!…