మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లు జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. ‘మన శంకర…
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలవ్వకముందే.. ‘మెగా’ మేనియా మొదలయ్యింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, అభిమానుల ఆనందం ఆకాశాన్ని తాకుతోంది. కేవలం థియేటర్ల దగ్గర కటౌట్లు, పాలాభిషేకలకే పరిమితం కాకుండా, ఈసారి టికెట్ల వేలంతో కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు మెగా అభిమానులు. మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక ఎమోషన్, ఆయన వెండితెరపై కనిపిస్తే వచ్చే పూనకాలు వేరు. ఈ నెల 12న…
Anil Ravipudi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ క్రమంలో ఆదివారం తిరుపతిలో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీ రోల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుబోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘తిరుపతి అంటే నాకు సెంటిమెంట్” అని…
Chiranjeevi – Venkatesh: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి, హీరో విక్టరీ వెంకటేష్‌కు మధ్య ఉన్న స్నేహానికి సంబంధించిన ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, హీరో విక్టరీ వెంకటేష్ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వెంకటేష్ తన మనసులో ఏమున్నా మొహమాటం లేకుండా చెప్పే వ్యక్తి అని చిరంజీవి ఈ వీడియోలో కొనియాడారు. చిరంజీవి హీరోగా నటించిన ‘డాడీ’ సినిమా గురించి…