Snake Climbed on a Sleeping Man: పాములను చూస్తే ఎవరికైనా భయమే వేస్తుంది. కానీ ఒంటి మీద పాకుతుంటే ఎమౌతుంది.. ఒళ్లు జలదరిస్తుంది కదా?. అలాంటి ఘటనే మధ్య ప్రదేశ్‌లో జరిగింది. పడుకున్న యువకుడి శరీరంపైకి పాము ఎగబాకింది. శరీరంపై ఎదో పాకుతున్నట్లు అనిపించి అతడు కళ్లు తెరిచాడు. మీద పాము ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే పామును తలను గట్టిగా నొక్కిపట్టాడు. భయంతో ఏడ్చుకుంటూ ఆస్పత్రికి పరుగులు తీశాడు. పూర్తి వివరాల్లోకి…