Man Slip in to River while Taking Selfie: ఈ మధ్యకాలంలో సెల్ఫీల పిచ్చి, రీల్స్ పిచ్చా ఎక్కువైపోతున్నాయి. ఎక్కడికి వెళ్లిన ఫస్ట్ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూసుకోకుండా ఫోన్ లు ఉన్నాయి కదా అని ఫోటోలు మీద ఫోటోలు దిగుతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలా వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ ప్రమాద�