Chiranjeevi- Ram Charan : చిరంజీవికి సంక్రాంతి సీజన్ కలిసొస్తుంది. ఆయన నటించిన వాల్తేరు వీరయ్య 2023లో పోటీ మధ్య వచ్చి పెద్ద హిట్ అయింది. అందుకే ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీని కూడా 2026 సంక్రాంతికి తీసుకొస్తున్నారు. ఇదే సంక్రాంతి సీజన్ రామ్ చరణ్ కు పెద్దగా కలిసి రాలేదు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఎన్నో అంచనాల మధ్య…
హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోలో ఇద్దరు పవర్‌హౌస్ స్టార్‌లు కలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలుసుకున్న మూమెంట్ రెండు యూనిట్లకూ ఎనర్జీని నింపింది. చిరంజీవి ప్రస్తుతం హైదరాబాద్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవర ప్రసాద్ గారు కోసం ఒక కలర్ ఫుల్ పాట చిత్రీకరణలో ఉన్నారు. మెగాస్టార్, నయనతారలపై ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు. అదే కాంప్లెక్స్‌లోని సమీపంలోని విజయ్ సేతుపతి పూరి జగన్నాధ్ కలిసి చేస్తున్న హై-ఆక్టేన్ మూవీ షూటింగ్ జరుగుతోంది.…