చాలా మంది నటులు సినిమాలు మాత్రమే కాకుండా .. వందలాది విభిన్న ఉత్పత్తులకు అంబాసిడర్లుగా ఉంటారు. నిత్యవసర వస్తువుల నుంచి లగ్జరీ ప్రోడక్టుల వరకు ప్రముఖ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యాడ్ పోస్ట్ చేయడానికి కోట్లలో డిమాండ్ చేస్తున్నారు. కానీ కొంతమంది సెలబ్రెటీలు మాత్రం కొన్ని కంపెనీలకు చెందిన ప్రకటనలు ఇవ్వడానికి అంగీకరించరు.