పులిని చంపేందుకు ప్రైవేట్ షూటర్లను ఏర్పాటు చేసిన అటవీ శాఖ ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఒక చిరుతపులి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. అడవి నుంచి బయటకు వచ్చిన ఈ చిరుత గ్రామాల్లో తిరుగుతూ, గత వారం రోజులుగా వరుస దాడులు చేసింది. దీంతో అటవీ అధికారులు దానిని అధికారికంగా ‘నరభక్షక చిరుత’గా ప్రకటించారు. ఈ ఘటన పౌరీ జిల్లా గజాల్డ్ గ్రామ పరిసరాల్లో చోటు చేసుకుంది. చిరుతపులిని చంపేందుకు పౌరిలో అటవీ శాఖ ఇద్దరు ప్రైవేట్ షూటర్లను…