Home
Mamitha Baiju
Mamitha Baiju News
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
Mamitha Baiju on Girish AD: మలయాళ నటి మమితా బైజు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ‘ప్రేమలు’, ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తాజాగా బెత్లెహోమ్ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మమితా.. దర్శకుడు గిరీష్ ఏడీపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు గిరీష్ తనపై నమ్మకం ఉంచి కీలక పాత్రలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు హీరోయిన్గా నటించే సామర్థ్యం ఉందని తాను నమ్మని సమయంలోనూ గిరీష్ తనపై… -
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
Mamitha Baiju: ‘హను-మాన్’ సృష్టించిన ప్రభంజనం తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ పాన్-ఇండియా విజువల్ వండర్‌లో కనిపించబోయే హీరోయిన్ ఎవరనే అంశంపై గత కొద్దిరోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. తాజాగా ఈ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ పడినట్లు ఇండస్ట్రీ వర్గాలతో పాటు… -
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
OTT Release: మలయాళ బాక్సాఫీస్ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని ఒక వసూళ్ల విస్ఫోటనం ఒక సినిమాతో సంభవించింది. ఎలాంటి భారీ హంగులు, సూపర్‌స్టార్ యాక్షన్లు లేకుండా కేవలం మనసును హత్తుకునే సున్నితమైన కథతో బరిలోకి దిగిన ఓ చిన్న రొమాంటిక్ కామెడీ చిత్రం సంచలనం సృష్టించింది. అదే ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’. కేరళ బాక్సాఫీస్‌పై కాసుల వర్షం కురిపించి, ఇండస్ట్రీ హిట్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ తెరపై అలరించేందుకు అధికారికంగా ముహూర్తం ఖరారు… -
Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
మమితా బైజు చేతిలో మూడు సినిమాలు ఉన్నా, ఆమె టార్గెట్ మాత్రం తెలుగు సినిమానే. కానీ, చేతిలో ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. వరుస హిట్స్ కొడుతున్న ఈ టాలెంటెడ్ హీరోయిన్ని తెలుగు మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదో చూద్దాం. మలయాళ చిత్రం ‘ప్రేమలు’ డబ్బింగ్‌తో తెలుగు ఆడియన్స్‌కు మమిత బాగా దగ్గరైంది. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్‌కు ఫిదా అయిపోయాడు. ఈ ఏడాది నాలుగు సినిమాలతో వస్తే, రెండు హిట్ అయ్యాయి. తమిళంలో… -
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
Viswanath & Sons : బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టడమే కాదు.. ఓటీటీలోకి అడుగుపెట్టినా తన హవా ఏమాత్రం తగ్గదని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి నిరూపించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య, మమితా బైజు జంటగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై దుమ్మురేపుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైన క్షణం నుంచే ఈ చిత్రం సరికొత్త వ్యూవర్షిప్ రికార్డులను తిరగరాస్తోంది. థియేటర్లలో సంచలన… -
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మమితా బైజు పేరు మారుమోగిపోతోంది. అతి తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ, ఏడాది తిరగకుండానే ఏకంగా రూ. 1000 కోట్ల బాక్సాఫీస్ క్లబ్లో చేరి అరుదైన రికార్డును నెలకొల్పింది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా, సాధించకపోయినా ప్రతీ చిత్రంలోనూ మమిత క్యారెక్టర్ ప్రత్యేకంగా హైలైట్ కావడం విశేషం. ఇటీవల విడుదలైన చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లను పరిశీలిస్తే విజయ్ ‘జన నాయగన్’ చిత్రం భారీ అంచనాల… -
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
మాలీవుడ్ హీరో నివిన్ పౌలీ రీసెంట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ బెత్లెహం కుడుంబ యూనిట్.. టాలీవుడ్లో రిలీజ్ కాబోతుంది. 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో విడుదలౌతుంది. ప్రేమలు ఫేం గిరిష్ ఏడీ దర్శకుడు. ప్రేమలులో మెయిన్ కాస్ట్ ఇక్కడ రిపీట్ చేశాడు దర్శకుడు. హీరో మినహాయిస్తే, హీరోయిన్ మమితా బైజు, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మెహన్ ఇందులో కూడా నటించారు. మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద… -
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
Mamitha Baiju: మలయాళ బ్యూటీ మమితా బైజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆమెకు సంబంధించిన ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడంతో పాటు, మెల్బోర్న్లో జరగాల్సిన ఓనం వేడుకలను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మమితా బైజు మెల్బోర్న్లో నిర్వహించనున్న Clyde Onam 2026 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం ఆమె ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స… -
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
‘ప్రేమలు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు భాషల్లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన సత్తా చాటింది. మూడు చిత్రాల్లో రెండు సూపర్ హిట్ కాగా, ఒకటి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇటీవల తమిళంలో వచ్చిన ‘జన నాయగన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ, మమిత నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత… -
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
హీరోయిన్స్‌కు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ దొరకడం చాలా అరుదు. దొరికితే కచ్చితంగా హీరోలను డామినేట్ చేసేస్తారు అందులో నో డౌట్. తమిళంలో రీసెంట్ టైమ్స్‌లో అలాంటి కొన్ని ఫీమేల్ రోల్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ థాయి కిళవి ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మే అయినప్పటికీ.. పవన్ తాయిగా రాధికా శరత్ కుమార్ నటనను అంత ఈజీగా మర్చిపోలేరు తమిళ తంబీలు. రాధిక నటనే కానీ, మేకప్ కోసం ఆమె పడ్డ కష్టమే కానీ టాప్ నాచ్ అంతే. విశ్వనాథ్…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!