పర్ఫెక్ట్ రాక్ సాలిడ్ ఫిజిక్ తో, సినిమాతో సంబంధం లేకుండా మైంటైన్ చేసే ఫిట్నెస్ తో సుధీర్ బాబు కనిపిస్తూ ఉంటాడు. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ అంటూ తన బాడీని జిమ్ లో కష్టపెట్టే సుధీర్ బాబు ఇప్పుడు బొద్దుగా అయ్యి పొట్ట పెంచేసాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మామా మశ్చీంద్ర’. హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు కలిసి…