ఢిల్లీలో కేసులు కనిష్టస్థాయికి చేరుకోవడంతో అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించారు. నిన్నటి నుంచి అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా దుకాణాలు… వ్యాపార సముదాయాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఢల్లీలో మాములు సమయంలో నిత్యం రద్ధీగా కనిపించే కానాట్‌ప్లేస్, కరోల్‌భాగ్ ఏరియాల్లో చిన్