Tillu Square:సిద్ధూ జొన్నలగడ్డ నటించిన 'డీజే టిల్లు' సినిమా తెలుగు ఆడియన్స్ కి ఒక క్రేజీ క్యారెక్టర్ ని ఇచ్చింది. ఈ సినిమాతో సిద్ధూ హీరోగా సెటిల్ అయిపోయాడు. ఈ సూపర్ క్రేజీ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తూ మేకర్స్, 'డీజే టిల్లు స్క్వేర్'ని రెడీ చేస్తున్నారు. 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్ గా 'డీజ