Mallika Sagar: WPL 2026 మొదటి మెగా వేలం నవంబర్ 27న న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో మొత్తం 277 మంది మహిళా ప్లేయర్స్ వేలానికి అందుబాటులో ఉండగా, వారిలో గరిష్టంగా 73 మంది అమ్ముడుపోతారని సమాచారం. ఈ మెగా వేలంలో ప్లేయర్స్‌కు మల్లికా సాగర్ వేలం నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన వేలంలో కూడా మల్లికనే వేలం నిర్వహించారు. WPL 2026 మెగా వేలంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఈ మల్లికా సాగర్…