Malli Pelli Trailer: సీనియర్ నటుడు నరేష్- నటి పవిత్ర లోకేష్ మధ్య ఏర్పడిన అనుబంధం.. ఎన్ని వివాదాలకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ళ వయస్సులో నరేష్ నాలుగో పెళ్లి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు సెలబ్రిటీలు.. పెళ్లిళ్లు అయ్యి, పిల్లలు ఉన్నవారు.. వారిని వదిలేసి.. తమ ప్రేమ కోసం తిరుగుతూ మీడియా కంటపడి, ట్రోల్స్ పడుతూ.. కలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నారు.