Allari Naresh’s Aa Okkati Adakku Movie Theatrical Rights: ‘అల్లరి నరేశ్’ కామెడీ సినిమా చేసి చాలా ఏళ్లవుతోంది. ఇటీవలి కాలంలో నాంది, మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం లాంటి యాక్షన్ చిత్రాలు చేశారు. దాంతో నరేశ్ మళ్లీ కామెడీ సినిమా ఎప్పుడు చేస్తారా? అని ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో మళ్లీ తన మార్క్ కామెడీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. అల్లరి నరేష్ 61వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంను నూతన…