మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రాజ్ రాచకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చింతికింది మల్లేశం అనే చేనేత కార్మికుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని మల్లేశం అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు ఆయన. ఆ సినిమా చేసిన నాలుగేళ్లకు హిందీలో 8 ఏఎం మెట్రో అనే మరో సినిమా చేసి మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయింది కానీ ఎందుకో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. అయితే…