Malikappuram Trailer: ఇండస్ట్రీలో ఏ మంచి సినిమా వచ్చినా అది తెలుగు ప్రేక్షకులకు అందించేవరకు అల్లు అరవింద్ నిద్రపోరు. అలానే కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అనే కాదు కొరియన్ సినిమాలను కూడా ఆహాలో డబ్బింగ్ చేసి దింపేస్తున్నారు. ఇప్పటికే అలా డబ్బింగ్ అయ్యిన చిత్రాలు ఆహాలో ఆహా అనిపిస్తున్నాయి.