మాలీకి చెందిన ఓ మహిళ ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకే కాన్పులో 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమె ప్రసవం సాధారణంగా ఏమీ జరగలేదు. మాలీకి చెందిన హలీమా సిస్సే అనే మహిళకు మొదటిసారి గర్భం దాల్చినప్పుడు ఓ పాప పుట్టింది. రెండోసారి గర్భం దాల్చినప్పుడు డాక్టర్ చెకప్‌కు వెళ్లగా.. వైద్యులు ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. కానీ నెలలు గడిచేకొద్దీ హలీమాకు పొట్ట మరింత పెరిగింది. దీంతో ఏడుగురు పిల్లలు…