Jaanhvi Kapoor : హీరోయిన్ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే కదా. వివాదాలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ తాజాగా కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. అది కూడా హీరోల మీద. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ జంటగా నిర్వహిస్తున్న టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్ షోకు తాజాగా జాన్వీకపూర్, కరణ్ జోహార్ గెస్టులుగా వచ్చారు. ఇందులో జాన్వీకపూర్ ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం గురించి సంచలన…