పలు మలయాళ, కన్నడ చిత్రాలలో నటించింది నేహా సక్సేనా! మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ చిత్రాలతో పాటు హిందీలో సైఫ్ అలీఖాన్ ‘చెఫ్’లోనూ నేహా సక్సేనా ప్రధాన పాత్ర పోషించింది. కన్నడ సీరియల్ ‘హరహర మహాదేవ’లో మందాకినిగా నటించిన నేహా సక్సేనా ఇటీవల ఓ దర్శకుడిపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. గత నెలలో ఓ ప్రముఖ మలయాళ దర్శకుడు తనను శారీరకంగా గాయపరిచి, మానసికంగా హింసించాడంటూ నేహా సక్సేనా సెంట్రల్ బెంగళూరు పోలీస్ స్టేషన్ లో కేసు…