Dies Irae: మలయాళంలో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న మిస్టరీ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘డీయస్ ఈరే’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. మలయాళంలో అక్టోబర్ 31న విడుదలైన ‘డీయస్ ఈరే’ అక్కడ విజయాన్ని సాధించింది. తెలుగులో ఈ సినిమా నవంబర్ 7 (గురువారం)…