ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సీక్వెల్ మరియు ప్రీక్వెల్ చిత్రాల హవా ఏ రేంజ్‌లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే, వెంటనే దాని తర్వాత భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ, మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చి.. దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఫ్రాంఛైజీలలో, మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ సిరీస్ ఒకటి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్…