ఇటీవల మలయాళ నటి గౌరీ కిషన్ ఎదుర్కొన్న బాడీ షేమింగ్ ఘటన సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఓ ప్రెస్ మీట్‌లో రిపోర్టర్ చేసిన అసభ్యమైన ప్రశ్నకు గౌరీ ఇచ్చిన కౌంటర్‌కు చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయంలో ఖుష్బూ సుందర్ కూడా గౌరీ కి మద్దతుగా నిలబడి గట్టి స్పందన ఇచ్చారు. Also Read : Chinmayi : చిన్మయి ఫిర్యాదు పై కేసు నమోదు.. ఖుష్బూ తన ఎక్స్ (Twitter) అకౌంట్‌లో ఇలా…
మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ గురించి పరిచయం అక్కర్లేదు.. తాజాగా ఆమె పై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా అశ్లీల వీడియోల్ని పంపిణీ చేసి డబ్బు సంపాదించారన్న ఆరోపణలపై ఎర్నాకుళం సీజేఎం కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలకు దిగారు. ప్రజా కార్యకర్త మార్టిన్ మెనాచేరి ఫిర్యాదు చేయగా, దానిపై స్పందించిన న్యాయస్థానం, ఐటీ చట్టంలోని సెక్షన్ 67(A) కింద కేసు నమోదు చేయాలని సూచించింది. అంతేకాకుండా, అశ్లీలత నిరోధక…
Malayalam Actress Shweta Menon: సామాజిక కార్యకర్త మార్టిన్ ఫిర్యాదు మేరకు కొచ్చి పోలీసులు మలయాళ నటి శ్వేతా మేన్‌పై కేసు నమోదు చేశారు. ఆమె నటించిన పలు సినిమాల్లోని అభ్యంతరకర సన్నివేశాలు, వాణిజ్య ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రసారం కావడంపై కొన్ని రోజుల క్రితం మార్టిన్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు అప్పుడు పట్టించుకోలేదని సమాచారం. దీంతో, ఆయన ఎర్నాకుళం కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. డబ్బు కోసం అడల్ట్ చిత్రాల్లో…