2018లో మాస్ మహారాజ రవితేజ నటించిన ‘నేల టికెట్’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘మాళవిక శర్మ’. మొదటి సినిమాలో క్యూట్ గా కనిపించి యూత్ ని అట్రాక్ట్ చేసిన ఈ హీరోయిన్ కెరీర్ బాగుంటుందని అంతా అనుకున్నారు కానీ నెల టికెట్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మాళవిక శర్మకి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కరువయ్యాయి. దీంతో మూడేళ్ల పాటు వెండితెరపై కనిపించని మాళవిక శర్మ, 2021లో మళ్లీ రామ్ పోతినేని…