దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ ‘మాస్టర్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘కేయు మోహనన్’ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన మాళవిక మాస్టర్ సినిమాలో లెక్చరర్ రోల్ ప్లే చేసింది కాబట్టి మాళవిక మోహనన్ చీరలు కట్టుకోని చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. పాత్ర కోసం తెరపై అలా కనిపించింది కానీ మాళవిక మోహనన్ ట్రెడిషనల్ కాదు…
దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ ‘మాస్టర్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’. స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్న మాళవిక మోహనన్ డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది, పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో శ్రీలీల…