Home
Malavika Manoj
Malavika Manoj News
-
GV Prakash: జీవి ప్రకాష్ హీరోగా జో డైరెక్టర్ మూవీ
తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న జీవీ ప్రకాష్ కుమార్ త్వరలో మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్గా ‘జో’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు హరిహరన్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లార్క్ స్టూడియోస్ మరియు పారలల్ యూనివర్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. ‘గరుడన్’, ‘మామన్నన్’ వంటి వరుస విజయాలతో కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన… -
Tollywood : టాలీవుడ్ లో ప్లాప్స్ రావడంతో తమిళంపై కేరళ కుట్టీల దండయాత్ర…
కేరళ కుట్టీలు తెలుగులో క్లిక్ అవ్వాలంటే ఇక్కడే నటించనక్కర్లేదు. జస్ట్ కోలీవుడ్‌లో ట్రై చేస్తే చాలు డబ్బింగ్ చిత్రాలతో ఎలాగో ఇక్కడి ఆడియన్స్‌కు చేరువైపోవచ్చు. ఇదే ఫార్ములాను ప్రజెంట్ యంగ్ బ్యూటీలు గట్టిగా ఫాలో అయిపోతున్నారు. ప్రేమలు బ్యూటీ మమితా బైజుకు ఒక్క తెలుగు ఆఫర్ లేదు. కానీ తమిళంలో బిగ్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొట్టేసింది. జననాయగన్, సూర్య46, ధనుష్54, డ్యూడ్ అన్నీకూడా బైలింగ్వల్ మూవీస్సే. నటిస్తోందేమో కోలీవుడ్ క్రేజేమో టాలీవుడ్ అన్నట్లు ఉంది మేడమ్… -
Malavika Manoj స్విమింగ్ రాకపోయినా సినిమా కోసం దూకేశా!
కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కథానాయిక మాళవిక మనోజ్ సోమవారం పాత్రికేయులతో ముచ్చటించారు.… -
Suhas: ‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్.. ఇదేదో గట్టిగా కొట్టేలానే ఉందే!
సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్ రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‌ను గమనిస్తే.. ఎంటర్టైన్మెంట్,… -
Suhas: జూలై 11న ‘ఓ భామ అయ్యో రామ’
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళ జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇటీవల… -
Malavika Manoj: గుండెల్ని పిండేసిన హీరోయిన్ ను తెలుగులో దింపుతున్నారు
కేరళ రాష్ట్రానికి చెందిన మాళవిక మనోజ్ సుహాస్ హీరోగా నటిస్తున్న ఓ భామ అయ్యో రామ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. -
O Bhama Ayyo Rama: సుహాస్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న ‘నువ్వు నేను’ అనిత..!
హీరో సుహాస్.. మొదటగా షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి ఆ తర్వాత టాలీవుడ్ హీరోలలో ఒకటిగా మారిపోయాడు. ప్రతిసారి కొత్త కథనంతో ప్రేక్షకులను అరవిస్తున్నాడు హీరో సుహాస్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంటు దూసుకెళ్తున్నాడు ఈ హీరో. గత నెలలో విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా భారీ విజయన్నీ అందుకోగా.. ఇప్పుడు సుహాస్ మరో మూడు సినిమాలను చేతిలో ఉంచుకున్నాడు. Also read: BRS Party: నిన్న దానం..… -
Joe Movie: లవ్ ఫెయిల్యూర్స్ కు మరో సినిమా.. ఏడిపించేశారు కదయ్యా
Joe Movie: సాధారణంగా ఓటిటీలో వచ్చే సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి అంటే కచ్చితంగా వైలెన్స్ ఎక్కువ ఉంటుందనో, శృంగారం, బూతులు ఉండేవి ఎక్కువ వస్తున్నాయి. దీనివలన కుటుంబంతో కలిసి చూసేవి కానీ, మనసును హత్తుకొనేవి కానీ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఈ మధ్య #90s వెబ్ సిరీస్ ఎంత మంచి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Hangover Relief Tips: హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఈ టిప్స్ పాటించండి..
-
Virat Kohli One8 Shoes: కోహ్లీ కొత్త బ్రాండ్ సంచలనం.. ఒక్క రోజులోనే కోట్ల రూపాయల బిజినెస్..
-
Ketan Agarwal Case: అమ్మో ‘సియా’.. సోనమ్ కంటే జిత్తులమారి.. నవ్వుతో చక్కబెట్టేసింది
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
Aishwarya Lekshmi: ఇండస్ట్రీలో అరుదైన స్టేట్మెంట్ ఇచ్చిన హీరోయిన్! ఆ ఆలోచన లేదట..
ట్రెండింగ్
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!