కేరళ కుట్టీలు తెలుగులో క్లిక్ అవ్వాలంటే ఇక్కడే నటించనక్కర్లేదు. జస్ట్ కోలీవుడ్‌లో ట్రై చేస్తే చాలు డబ్బింగ్ చిత్రాలతో ఎలాగో ఇక్కడి ఆడియన్స్‌కు చేరువైపోవచ్చు. ఇదే ఫార్ములాను ప్రజెంట్ యంగ్ బ్యూటీలు గట్టిగా ఫాలో అయిపోతున్నారు. ప్రేమలు బ్యూటీ మమితా బైజుకు ఒక్క తెలుగు ఆఫర్ లేదు. కానీ తమిళంలో బిగ్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొట్టేసింది. జననాయగన్, సూర్య46, ధనుష్54, డ్యూడ్ అన్నీకూడా బైలింగ్వల్ మూవీస్సే. నటిస్తోందేమో కోలీవుడ్ క్రేజేమో టాలీవుడ్ అన్నట్లు ఉంది మేడమ్…
కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కథానాయిక మాళవిక మనోజ్ సోమవారం పాత్రికేయులతో ముచ్చటించారు.…
సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్ రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‌ను గమనిస్తే.. ఎంటర్‌టైన్‌మెంట్,…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళ జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇటీవల…
హీరో సుహాస్.. మొదటగా షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి ఆ తర్వాత టాలీవుడ్ హీరోలలో ఒకటిగా మారిపోయాడు. ప్రతిసారి కొత్త కథనంతో ప్రేక్షకులను అరవిస్తున్నాడు హీరో సుహాస్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంటు దూసుకెళ్తున్నాడు ఈ హీరో. గత నెలలో విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా భారీ విజయన్నీ అందుకోగా.. ఇప్పుడు సుహాస్ మరో మూడు సినిమాలను చేతిలో ఉంచుకున్నాడు. Also read: BRS Party: నిన్న దానం..…
Joe Movie: సాధారణంగా ఓటిటీలో వచ్చే సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి అంటే కచ్చితంగా వైలెన్స్ ఎక్కువ ఉంటుందనో, శృంగారం, బూతులు ఉండేవి ఎక్కువ వస్తున్నాయి. దీనివలన కుటుంబంతో కలిసి చూసేవి కానీ, మనసును హత్తుకొనేవి కానీ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఈ మధ్య #90s వెబ్ సిరీస్ ఎంత మంచి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.