జనవరి 12 నుంచి 14 వరకు నాలుగు సినిమాలు రిలీజై 2024 సంక్రాంతిని స్పెషల్ గా మార్చాయి. రెండు వారాల గ్యాప్ తర్వాత సంక్రాంతి సీజన్ కి ఎండ్ కార్డ్ వేస్తూ రిపబ్లిక్ డే వీక్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ వీక్ థియేటర్స్ లోకి రానున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది తమిళ డబ్బింగ్ సినిమాల గురించే… అయలాన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు 2024 సంక్రాంతికే కోలీవుడ్ లో రిలీజ్ అయ్యాయి కానీ తెలుగులో…