Malaika Arora : బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచింది. 50 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్, ఫ్యాషన్, బ్యూటీ పరంగా ఎప్పుడూ స్పాట్‌లైట్‌లో ఉండే ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. మనకు తెలిసిందే కదా.. ఆమె తన కంటే 13 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. ఈ మధ్య వీరిద్దరూ పెద్దగా బయటకు…