Nagachaithanya : యంగ్ హీరో నాగచైతన్య ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రీసెంట్ గానే తండేల్ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత ఆయన కార్తీక్ దండుతో మైథలాజికల్ సినిమా చేస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ తో కార్తీక్ చేసిన విరూపాక్ష పెద్ద హిట్ అయిన విషయం మనకు తెలిసిందే కదా. ఇప్పుడు చైతూతో కూడా అలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నాడు కార్తీక్. ఈ సినిమా కోసం భారీ సెట్లు కూడా వేస్తున్నారు అన్నపూర్ణ…
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వింత వంటలకు సంబందించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.. బయట ఫుడ్ వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫుడ్ వెరైటీలను జనాలకు పరిచయం చేస్తున్నారు.. రోజూ ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తుంటాయి.. ఫుడ్ లవర్స్ ను…