బిల్కిస్ బానో రేప్ కేసు లో గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన 11 మందిని తిరిగి జైలుకు పంపించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.రెండు వారాల్లోగా జైలుకు తరలించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.2002 గుజరాత్ అల్లర్లలో 5 నెలల గర్భిణీ గా ఉన్న 21 ఏళ్ల బిల్కిస్ బానో పై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె మూడేళ్ల కూతురితోపాటు ఏడుగురు కుటుంబ సభ్యుల్ని హత్య చేశారు. ఈ కేసు లో సీబీఐ…