ప్రముఖ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సురభి జైన్ కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడుతూ 30 ఏళ్లకే జీవితాన్ని ముగించింది. గత కొంత కాలంగా అండాశయ క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానంపై వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి భారీ శస్త్ర చికిత్స అవసరమని, కేవలం వారసత్వం, గత చరిత్రపై ఆధారపడకూడదని ఆ పార్టీ సీనియర్ నేత అన్నారు. బాధ్యతలను అప్పగించేటప్పుడు విశ్వాసమున్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఉత్తర ప్రదేశ్‌లోని కీలక నేత జితిన్ ప్రసాద ఆ పార్టీని వీడి, భారతీయ జనతా పార్టీలో చేరడంపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. జితిన్ ప్రసాద మిగిలిన అన్నింటికన్నా తన వ్యక్తిగత ఆకాంక్షలకే ప్రాధాన్యం…