‘నాటు నాటు’ సాంగ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఇండియాకి ఆస్కార్ ని తెచ్చింది. ఈరోజు ఇండియా మొత్తం నాటు నాటు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సంధర్భంగా ఒక ఫోటో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫోటోలో రాజమౌళి, ప్రేమ్ రక్షిత్, చంద్రబోస్, కీరవాణిలు ఉన్నారు. నాటు నాటు సాంగ్ అంత స్పెషల్ గా మారడానికి కారణం ఈ నలుగురే. కీరవాణి ఇచ్చిన సూపర్బ్ ట్యూన్, చంద్రబోస్ రాసిన…