ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. కోల్‌కతాను 95కే ఆలౌట్ చేసి 16 పరుగుల తేడాతో రికార్డు విక్టరీ ఖాతాలో వేసుకుంది. పంజాబ్ విజయంలో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కీలక పాత్ర పోషించాడు. చహల్ తన స్పిన్ మాయాజాలంతో మ్యా�