Mahrang Baloch: పాకిస్తాన్‌లో స్వాతంత్య్రం కోసం పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకం నిరసన తెలియజేస్తున్నారు. తమతో కలిసి ఉండే వారిని పాక్ ప్రభుత్వం అధికారులు అపహరించి హత్యలు చేస్తున్నారని ప్రజలు ఆ