SRH IPL 2025 Players List: ఐపీఎల్ 2025 కోసం నిర్వహించిన మెగా వేలం కోసం అన్ని జట్లు ఆటగాళ్ల కోసం భారీగా వేలం వేసి చాలా డబ్బు ఖర్చు చేశాయి. ప్రతి జట్టు 25 మంది ఆటగాళ్ల కోటాను పూర్తి చేయడానికి ప్రయత్నించింది. గత ఐపీఎల్ సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఐపీఎల్ వేలంలో భారీ కొనుగోళ్లు చేసి తన కొత్త జట్టును సిద్ధం �