Mahindra XUV 3XO: ఎన్నో రోజుల నుంచి కస్టమర్లను ఊరిస్తున్న మహీంద్రా XUV 3OO ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మహీంద్రా XUV 3XO ఈ రోజు లాంచ్ అయింది. గతంతో పోలిస్తే మరింత స్టైలిష్ లుక్స్‌తో, మరిన్ని టెక్ ఫీచర్లతో ఈ కార్ వచ్చింది. తొలిసారిగా కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS ఫీచర్లని అందిస్తోంది. టాటా నెక్సాన్, కి�