Home
Mahindra Xev 9s
Mahindra Xev 9s News
-
Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S కు భారత్ NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. 7 సీటర్ SUVలో సరికొత్త రికార్డు!
Mahindra XEV 9S Safety Rating: మహీంద్రా మరోసారి తన వాహనాల భద్రతా ప్రమాణాలను నిరూపించింది. కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ SUV Mahindra XEV 9S భారత్ NCAP (Bharat NCAP) క్రాష్ టెస్టులో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్.. ఈ రెండు విభాగాల్లోనూ అత్యుత్తమ రేటింగ్ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా, భారత్ NCAP పరీక్షించిన 7 సీటర్ కార్లలో అత్యధిక స్కోరు సాధించిన మోడళ్లలో ఒకటిగా… -
Tata Safari EV: టాటా సఫారీ EV వచ్చేస్తోంది.. మహీంద్రా XEV 9Sకు గట్టి పోటీ!
Tata Safari EV: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే, టాటాకు మహీంద్రా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇదిలా ఉంటే, టాటా తన ఎలక్ట్రిక్ SUV విభాగాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో టాటా నుంచి సఫారీ EV మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ కార్ మార్కెట్లోకి రావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇది టాటా నుంచి వస్తున్న తొలి 7-సీటర్… -
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
Mahindra XEV 9S: మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ XEV 9Sలో కొత్త 6-సీటర్ కాన్ఫిగరేషన్ను లాంచ్ చేసింది. ఇప్పటివరకు ఉన్న రెండో వరుస బెంచ్ సీటు స్థానంలో ప్రత్యేకమైన క్యాప్టెన్ సీట్లను తీసుకొచ్చింది. దీంతో వెనుక వరుసలో ప్రయాణించే వారికి మరింత ప్రీమియం, సౌకర్యవంతమైన అనుభూతిని అందించడమే లక్ష్యంగా కంపెనీ ఈ కొత్త వేరియంట్ను తీసుకొచ్చింది. కొత్త 2+2+2 సీటింగ్ లేఅవుట్.. “ప్యాక్ టు అబోవ్, ప్యాక్ త్రీ, ప్యాక్ త్రీ అబోవ్” అనే వేరియంట్లలో అందుబాటులో… -
Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
Mahindra XEV 9S: ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ విపరీతంగా పెరిగిపోతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈవీల (EV) వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఓ ఎలక్ట్రిక్ కారు బాలీవుడ్ తారలను మనసు దోచుకుంటుంది. ఏంటా కారు అని ఆలోచిస్తున్నారు. అదేనండి.. 'మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్' (Mahindra XEV 9S). ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ కొనుగోలు చేయగా, తాజాగా… -
Mahindra XEV 9S First Drive Review: దేశపు మొట్టమొదటి 7-సీటర్ EV.. ఫర్ఫామెన్స్ ఎలా ఉందంటే..?
Mahindra XEV 9S First Drive Review: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహీంద్రా XEV 9Sను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను (ఎక్స్-షోరూమ్) రూ. 19.95 లక్షలుగా ప్రకటించింది. భారతదేశపు మొట్టమొదటి టాప్-3 స్థానంలో SUV XEV 9S చోటు దక్కించుకుంది. అంతే కాదు.. భారతదేశపు మొట్టమొదటి 7 సీటర్ ఎలక్ట్రిక్ SUV ఇదే కావడం విశేషం. ఇందులో 79 kWh పెద్ద బ్యాటరీ ఉంది.. -
Mahindra XEV 9S: ప్రీమియం ఫీచర్లతో.. విడుదలకు రెడీ అవుతున్న మహీంద్రా XEV 9S..
ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తన కొత్త SUV, మహీంద్రా XEV 9Sని భారత్ లో నవంబర్ 27న అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ SUV దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఏడు సీట్ల SUV కానుంది. ఈ SUV అనేక ప్రీమియం ఫీచర్లతో రానుంది. ఇంటీరియర్ క్లిప్ సీట్ల స్టిచ్చింగ్ ప్యాటర్న్ ను చూపిస్తుంది. SUV కనెక్ట్ చేయబడిన LED DRLలు, LED లైట్లు, పనోరమిక్ సన్రూఫ్, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో కూడిన హర్మాన్ కార్డాన్ ప్రీమియం సౌండ్… -
Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S, తొలి ఎలక్ట్రిక్ 7-సీటర్ లాంచ్కు సిద్ధం..
Mahindra XEV 9S: మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల్లో తన జోరును పెంచింది. తన EV పోర్ట్ఫోలియోలో కొత్త అధ్యాయనానికి తెర తీసింది. నవంబర్ 27, 2025న తన న్యూ XEV 9S ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. బెంగళూర్లో జరిగే బ్రాండ్ ‘‘స్కీమ్ ఎలక్ట్రిక్’’ వార్షికోత్సవ కార్యక్రమంలో దీనిని లాంచ్ చేయనున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
IPL Retention: లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి సామ్ కర్రన్.. DC నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఔట్..
-
Cyclone Akvan: ఆంధ్రప్రదేశ్ వైపే వరస తుఫానులు.. బంగాళాఖాతంలో అసలేం జరుగుతోంది.?
-
Ramayana : బాక్సాఫీస్పై ‘రామాయణ’ దండయాత్ర.. 12 రోజుల్లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతు!
-
Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్ నిన్న జరిగింది, నేడు జరుగుతోంది, రేపూ జరుగబోతుంది..!
-
Bangladesh: ఢాకా ఎయిర్పోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు.. షేక్ హసీనా రాకపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!