భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో స్టైల్, పవర్ అండ్ ఆఫ్-రోడింగ్‌కు ప్రసిద్ధి చెందిన కారు ఏదంటే.. అందరూ ‘మహీంద్రా థార్’ అన్ని టక్కున చెప్పేస్తారు. థార్ రెండవ తరం మోడల్ దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. ఈరోజు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘థార్ 3 డోర్’ 2025 మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు ఇప్పటికే భారతదేశం అంతటా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్త ఫేస్‌లిఫ్టెడ్ థార్ 3…