Hardik Pandya Engagement: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నటి మహికా శర్మ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల వీరిద్దరూ ఒక దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి చేసిన పూజా కార్యక్రమం ఇప్పుడు వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఆధారంగా చాలామంది నెట్‌జన్లు వీరు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని ప్రచారం మొదలెట్టారు. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో హార్దిక్, మహికా పక్కపక్కన కూర్చుని పూజలో పాల్గొంటున్నట్టు…