రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగడుతూ కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నియోజకవ్గంలోని ప్రచారం చేపట్టిన ఆయన మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన మీ అందరి ఉత్సాహం చూస్తుంటే… గెలిచినంత ఆనందంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో తొంబై వేల ఓట్లు వచ్
స్థానికేతరులైన చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల అన్నయ్య కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డిలను మన నియోజకవర్గం నుంచి చిత్తుచిత్తుగా ఓడించి తరిమికొట్టాలని బహుజన్ సమాజ్ పార్టీఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.