సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేశ్ బాబు తన అద్భుతమైన నటనతో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో తండ్రికి వచ్చిన సూపర్ స్టార్ బిరుదుని అందుకున్న ఏకైక స్టార్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ లో ఎన్నో హిట్స్ ప్లాపులు వచ్చిన సరే ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఘట్టమనేని అభిమానులతో జేజేలు అందుకుంటున్నాడు మహేశ్. Also Read : Janhvi…
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9. ఈ సందర్భంగా అభిమానులు మహేశ్ బర్త్ డేను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో రక్తదాన శిబిరం వంటివి నిర్వహించబోతున్నారు. జిల్లాల వారీగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాజమౌళి – మహేశ్ ల పాన్ ఇండియా సినిమా అప్ డేట్ ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హీరోల బర్త్ డే కానుకగా సినిమాల రీరిలీజ్ ట్రెండ్ మొదలు పెట్టెంది మహేశ్ అభిమానులే. గతేడాది…