సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ఉన్న అందగాళ్ళలో సూపర్ స్టార్ స్టైల్, అందం వేరు. ఆయనంటే ఎంతోమంది మహిళా అభిమానులు పడి చచ్చిపోతుంటారు. హాలీవుడ్ హీరోలా ఉండే మహేష్ న�