మహేష్ అల్ట్రా మోడ్రన్ లుక్… పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ఉన్న అందగాళ్ళలో సూపర్ స్టార్ స్టైల్, అందం వేరు. ఆయనంటే ఎంతోమంది మహిళా అభిమానులు పడి చచ్చిపోతుంటారు. హాలీవుడ్ హీరోలా ఉండే మహేష్ ను ఇప్పటికీ కలల రాకుమారుడిగా ఆరాధిస్తారు. తాజా ఫోటోషూట్ మరోసారి అదే నిరూపిస్తుంది. లేటెస్ట్ ఫోటోషూట్‌లో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్‌గా కనిపించాడు. ఆ పిక్ లో నల్ల ట్రౌజర్, ముదురు రంగు జాకెట్ ధరించి కనిపించాడు. ఆయన మోటర్ బైక్‌పై కూర్చుని మొబైల్ ఫోన్ పట్టుకుని ఉన్నాడు. ఇటీవల “సర్కారు వారి పాట” కోసం మార్చుకున్న హెయిర్‌స్టైల్ ను అలాగే మైంటైన్ చేస్తున్నాడు.
Read Also : సామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీ
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
మహేష్ బాబు కొత్త లుక్ చూస్తే వృద్ధాప్యం ఆగిపోయిందని మరోసారి రుజువు అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ యాక్షన్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఈ 46 ఏళ్ల నటుడు చివరి సారిగా అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’లో కనిపించాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేష్ మహిళా ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక స్కామ్‌ల చుట్టూ తిరుగుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!